Lemmu Tejarillumu Song Lyrics in Telugu – Hosanna
Singer | Hosanna |
Composer | Hosanna |
Music | Hosanna Songs |
Song Writer | John Wesley |
Lemmu Tejarillumu Song Lyrics in Telugu:
లెమ్ము తేజరిల్లుము అని
నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
నిన్నే స్మరించుకొనుచు
నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని
నిను వేనోళ్ళ ప్రకటించెద
1) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి
ఇదియే భాగ్యము
ఇదియే నా భాగ్యము
2) శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసితివి
ఇదియే ధన్యత
ఇదియే నా ధన్యత
3) తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము
తేజోమయమైన షాలేము నగరులో నిను చూచితరింతునే
ఇదియే దర్శనము
ఇదియే నా దర్శనము
Lemmu Tejarillumu Song Lyrics in English:
Lemmu Thejarillumu Neeku
Velugu Vachchiyunnadi (2)
Yehovaa Mahima Neepai
Prakaashamuga Nudayinche (2) ||Lemmu||
Yese Yee Lokamunaku Velugai
Yunnaanani Cheppen (2)
Yesuni Nammuvaaru (2)
Velugulo Naduchuvaaru (2) ||Lemmu||
Andhakaara Mandundi
Bandhimpa Badina Vaarin (2)
Aaschryamaina Velugu (2)
Nandinchi Vimochinchen (2) ||Lemmu||
Daatha Prabhu Yesuni Nammi
Neethigaa Naduchuvaaru (2)
Jaathi Bedhamulu Leka (2)
Jyothula Vale Nunduru (2) ||Lemmu||
Manujulu Mee Sathkriyalanu
Joochi Bahu Santhoshinchi (2)
Manasaara Parama Thandrin (2)
Mahima Parachedaru (2) ||Lemmu||
Janamulu Nee Velugunaku
Parugetthi Vachchedaru (2)
Raajulu Needu Udaya (2)
Kaanthiki Vachchedaru (2) ||Lemmu||